మిశ్రరాగాలు!


    అల్లనల్లన వీచేటి చల్లగాలి తరగల హేల 

    న్రృత్యములు/

    మెల్లమెల్లని సన్నని గళముల సాగేటి గాలి 

    సంభాషణలు/ 

   తెల్లతెల్లవి కావు ఎర్ర ఎర్రలుకావు కోటి కొకటౌ

    రాగాలు/

   కొల్లబోవును కాదె మాటలు,పూలబాలల సౌరుల       వర్ణనలన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!