సాంధ్య చిత్రము!


      వెలి మేఘ మొకటి చిద్రుపలు చిద్రుపలై 

      చెదరినట్లు/

      మేలిమి రతనాల చూర్ణ మది సురగంగ 

      కరగినట్లు/

      ‌తళుకు మెరుపు మిసుములు కణములై 

      ఇల రాలినట్లు/ 

      ‌పలుక నెవరి తరము సాంధ్యరాగాంబర      ‌ ‌‌.            చిత్రములన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!