లీలాకృష్ణ!


   తలపాగ పెట్టినాడే సోగ కనుల సొగసరి ఈ    ‌.         క్రృష్ణుడు 

    నిలువు కస్తురి రేకల తీర్చిన నిండు కళల                  చందురుడు

    ‌చలువ నవ్వుల చిలిపివాడె,చూపుల ఇల                నడుపువాడే

    అలనల్లన రాగమల్లి, చిక్కినట్లే చిక్కి తా 

     మాయమౌ రేడే!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!