తరణి-ధరణి!


    వెలసె తరణి రాజు ఉదయ గిరిపై లేబ్రాయపు 

    కాంతుల/

    తలచి ఆ శోభ లెగసె ధరణి యెడద మాత్రృతా 

    దీప్తుల!/

    కలుగు నిక కేదారానందామ్రృతము కర్షక లోక 

    శ్రీదమై/

    ఫలములవే శాంతి సౌఖ్య నామముల జనుల 

   ‌‌ హ్రృదుల యంచున్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!