అచ్చెరువు!

    ఒత్తుగ తారామణుల కూర్చిన ఆకసపు తునుక 

   యొకటి/

   ఇత్తరువున నిత్తఱి నిధ్ధరణి వేడ్క మీరగ 

   దిగినట్లు/

   నెత్తావుల నెఱిచూపుల మా పోలికలె యచ్చెరు 

   విదేమని/

   చిత్తముల వితర్కించు ఉద్యానవిరు ల్గుసగుస         లాడినట్లున్!


Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!