హరి సేవలో!



          గరుడ వర్ధనములు విరిసినవి

         సిరిపతి పదముల నాశించునవి

         పేరున హరి తురగము దాల్చినవి

        బిరాన తీర్చరె పూల మనోరథమున్!

Comments

Popular posts from this blog

రామ పదములు!!

మరు మల్లె!

వానాటలు!!