కనకాంబర!


అహో కనకాంబర ధారిణి ఆయెనే నేడంబరము

మహారాజ్ఞి ఆర్యా మహాదేవి త్రిపురసుందరి మెచ్చ

బ్రాహ్మీ వేళల దర్శించి యొచ్చెనో కైలాసాచలమున

విహాయసాంగణమెల్ల పాటలారుణముల శోభిలెన్!√


Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!