గోరక్ష!!


ఇంటి లోన ఎవ్వరమ్మ అన్నపూర్ణ లిటు చూడరే సుంత 

కంట నిండు ఆశల వచ్చినాము గో గోవత్సముల మిప్డు 

కంటకములై మము బాధించు తుంటరుల పని పట్టరె

వెంట పతి సుతులు,క్రృష్ణచక్రోపమ ఆస్థ రాగ మీతోన్! 

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!