గజస్నానం!!


మనసార గజరాజు తనువార జలక మాడెనే 

అనువైన స్థలమున అరుదైన ఒడుపు జూపుచు!

తనువు వంచని నిట్టనిలువుల నిండు గంభీరము

తనను తాను అభిషేకించు దంతిప్రభు విభవమ్ము!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!