తరుణి!!


కనుల నవ్వుచు లోకము లేలు సహజ కౌశలము

పనుల నొడుపుగ జేయు, తులలేని పనితనము

మనసు నెంచిన,నందనము జేయు సుమకోమలము

కినుక బూనిన,జాతకమె మార్చు గడుసుదనము!√√

 

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!