ఋషి కొండ!



    ఏ ముని ఋషివరులా కొండకొమ్మున తపము          లాచరించిరొ/

    ఈ మరకత హరిత,సలిలాలయ తీర మందె 

    మన కీర్తి!/

    విమల పర్యావరణ దూతలై సమీర బాలలు 

    పల్కరింప,/ 

   ‌సామోదుల,సోత్సహుల-దర్శించు సహస్రాధిక         పర్యాటకులన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!