రసానంది!



    మేలిమి బంగరు ముద్ద తీసి,మాలిమి విరికళగ          మలచి,

    పోలిక లేని దళ శోభాక్రృతి జేసి,మధ్యనొక పచ్చ      నుంచి,

   లాలిత్యముల రాశి,రస వారాసి, వివిధతా ప్రీత్య       వతంసి

   లీలారచన గావించెనె,నయనమనోహర సమ్మో         హకమై!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!