రాగ సిరి!



   విరిసెనే సంజ వన్నెల జిలుగుల, నింత కొసరి           తెచ్చినట్లు

   విరిసినే హరివిల్లు రేఖ యొకొటి,  బహుమతి             గొనినట్లు 

   విరిసెనే శైలబాల చేతి గోరింటకెంపు,మది 

  తోచినట్లు 

  మురిసెనే సుమవని,రాగసిరుల నా సాటి                  ఏదనుచున్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!