దేవతాపూర్ణము!


తరుణారుణ వియ త్ప్రభలవి లలితాంబిక చాయలై

వర సువర్ణాభములు హరి సతి లక్ష్మీ  ప్రసన్నములై

సుర్నదీ వన్నెలా సర్వశ్వేత సరస్వతీ వెల్గు పాయలై,

స్మర జనకు జగన్మోహక వపుకాంతులా నీలములై!

                                  (ii)

   ఆకాశాస్తరణ మొప్పె, త్రిశక్తీ సంవ్రృత వైష్ణవ 

   ధాతువై/

   ముక్తసంగ ఘనులా యోగి హంసలు ప్రదక్షిణ             లాచరించన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!