దీవెన!


                                దీవెన!

మా యేటి చలువల్ల రక్ష, సూరీని కాచేటి 

వెచ్చనీ రక్ష/

ఈ యాయువుల,ఆకు దోసిళ్ళ నింపు,మా 

తోట గాలుల రక్ష/

మా యపరంజి వెలిగేనులే పుడమి,మామంచి  

పేరు రక్ష/

ఈ యమ్మమ్మ నోటి దీవెనల, చేతి ప్రేమంపు 

పెంపెద్ద రక్ష!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!