అమ్మాయి!!
ఉగ్గు పాలతో ప్రేమల పోసి,నీ బుగ్గ నిగ్గుల తీర్చిన అమ్మ, అమ్మాయిర/
మొగ్గతొడిగి మీ యింట,మెట్టినింటి విరియజేసిన సోదరి, అమ్మాయిర/
సిగ్గుల దొంతరయై నీ చేయి పట్టి,నిను నిల్పిన నీ గ్రృహిణి,అమ్మాయిర/
అగ్గలమౌ కూర్మి పంచి, ఎదుగనీర, వెలుగనీర, అమ్మాయి నాద్రృతితోన్!!
Comments
Post a Comment