ఆదిదంపతుల ఆటవిడుపు!!


1
అందముగ ఏమి సంగతి వేయునో జగదంబిక 
యని/ 
చంద్రశేఖరు డెదురుచూసె సోల్లసియై,వీణాపా
ణియై!/
చిదానందరూప జగద్భాండానేక ఈ మహదధ్వ ర్యుల/ 
కాది దంపతుల కిది ఆటవిడుపేమొ, నాదాత్ము లకున్!
****
2
హిమనగము మురిసె,ఆ తలలోని గంగ 
కదలదయ్యె/

సుమధనువు తనిసె,సిగ నెలవంక వెన్నెల 
లొలికె,/

ఆ మెడలోని ఫణి పరవశించె,అపురూపమీ ఘడియ/
 
ఏమి పున్నెమొ శైవముల కీ  భాగ్యమబ్బె,
యనుచు వినుచున్!
********

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!