మారవే అమ్మ!!
ఏనాటి దానవో ఓ యమ్మ,వైనంగ చేటతో చెరగుచున్నావు/
ఈ నాడు ఏ వీట కనరాని,అలనాటి కళయె
యిది తల్లి!/
ఒనగూడెనెన్నొ సౌలభ్యము లాడువా రలయక వండివార్చ/
వెనుకబడకె,అనువుల వీడి,చెమటోడ్చు ఉపాయములన్!
Comments
Post a Comment