యశోద పరుగు!!


పట్టరె పట్టరె సిగను పింఛము వాని,ఉంగరముల జుట్టువాని/

నిట్ట నిలువు కస్తురి నామము కలవాని,కలువ కన్నుల వాని/

పుట్టుభోగైన వాని,భుజకీర్తుల వాని,కర వలయ ముల వాని/
,  
పట్టు దట్టివాని,అల్లరి బల్దిట్ట వాని,బిట్టు వెరవు
సిరి వాని/
                               (ii)
పట్టరె,నా కనుల ముక్కారు పంటవాని,నవ్వు వెన్నెలల పట్టుని/

జెట్టి ఈరేడు భువనములకు,లక్ష్మి వీడని ఉరము గట్టి వానిన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!