బధ్ధక(ఆ)మ్!!


                          బధ్ధకామ్!

గుత్తులుగ తియతీయని మావిడి పళ్ళోయ్,

అంతెత్తుల వ్రేలాడిన మాకేమి ఫలమోయ్?!

సుంత తామె ఆకు రెక్కల వాలి కంచముల,

వంతేల రసమిదె గొనుమన్న, ఎంత బాగో!!

Comments

Popular posts from this blog

రామ పదములు!!

మరు మల్లె!

వానాటలు!!