ఏలకులు!!


                  ఏలకుల చెట్టు మొగ్గలతో!

ఇల్లింతలె కాయలు చూడ,జగతి పేరెన్నిక గన్న యేలకులు/

అల్లంత దూరములకిట్టె పర్వెడి సుగంధపు రుచి గుళికలు/

అల్లరి మాటల చేతల క్రిష్ణుతో తుల,పట్టిచ్చెడి 
సురభుల,/

తల్లి నీలవేణులకా వెంకటేశు లడ్డువుల కామోద
వహులై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!