సావిత్రీసత్యవంతం!!
ఊహల కందని సంకల్ప బలిమియు,పాతివ్రత్య
కలిమి/
అహో!కాలుతో పయనించి,తర్కించి,వాదించి,
మెప్పించి పతి/
నాహరించక నిల్పిన సతి సావిత్రి గాథ,భరత
నారీ/
మహఛ్ఛక్తీ సవిత్రృ సుప్రభయై, సత్యాక్షయ
చాంద్రీ నిభయై!
(సావిత్రీ సత్యవంతుల గాథ)
ఊహల కందని సంకల్ప బలిమియు,పాతివ్రత్య
కలిమి/
అహో!కాలుతో పయనించి,తర్కించి,వాదించి,
మెప్పించి పతి/
నాహరించక నిల్పిన సతి సావిత్రి గాథ,భరత
నారీ/
మహఛ్ఛక్తీ సవిత్రృ సుప్రభయై, సత్యాక్షయ
చాంద్రీ నిభయై!
(సావిత్రీ సత్యవంతుల గాథ)
Comments
Post a Comment