గిజిగాడు!


        ఎగిరెగిరి గూళ్ళను కట్టి ,అలసి సొలసి
        నింగిని చూచుచు,దిక్కుల కొలుచుచు ఆ పెద్ద!
        ఎగిరెగిరి దిక్కుల జూచి,నింగి కొల్తునని
        లోగిలి నుండి, సిరి కలల గనుచు, ఓ చిన్న!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!