సంక్రాంతి!!
రసము లూరు చెరకు లొచ్చె పరుగు పరుగున
మెరసిపోవు కలిమి, పసిమి యొచ్చె సరగున
అరటి,పెరటి పచ్చలొలుకు వనలక్ష్మి అయ్యె
సురభులన్ని పొంగి పొరలు పాల కడవలయ్యె√√
సూర్య మూర్తి చలిని చీల్చు విష్ణుదేవు చక్రమయ్యె
అరయ మకర సంక్రాంతి సకల సమ్రృధ్ధి అయ్యె!!√√
Comments
Post a Comment