స్వరాక్షర!!


                              స్వరాక్షర!!

సరిగ,సరి సరిగ నీవు పదమని/

మరి మరి చెప్పెడి పథము సంగీతము!/

సరి సమ పదముల గరిమయె మాతు/

మరి శ్రుతి సుభగ సరిగమలె ధాతు!
                   ****
స్వరాది!!
 
బర్హి,వ్రృషభ,అజ,క్రౌంచ,పిక,వాజి కర్యాదుల ధ్వనులె/

హరి హరాదు లౌదల లూపెడి,సప్తస్వరముల కాదులు!/

ప్రక్రృతి సిధ్ధముల కళగ తీర్చిరి,గాన ఋషి 
వరులు/

ప్రక్రృతినె పులకితగ జేయ,నెందరో మహా నుభావులు!!
                       ****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!