నర్తన తులసి!!




    ఆడెనమ్మ దయా కలశి, శ్రీ తులసి,తల యూచి,
    వీడె వచ్చె నా అంతరంగపూర్ణ పీయూష సరసి
    వాడవాడల రాగమయ మొనర్చు స్వర మురళి,
    వీడని తావుల గోవింద సుందరు డనుకొనుచున్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!