కొలువమరె!!


     వెలసితిరే దేవత లొక్క చోట యీ నెలవు,

     పలు వన్నెల చెన్ను మీరె నీ బొమ్మల కొలువు

     అలుపెరుగక నమర్చిన యీ ఇంట కలిమి,

     విలువెరిగి కనిన ఘనుల కిదె బలిమి!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!