శాసన కాఠిన్యం!! Get link Facebook X Pinterest Email Other Apps - September 22, 2022 పతి పరిత్యక్త ఆ సీత దీనయై,యొంటియై,అగ్రజు యాన/ నతిక్రమించ నేరమి సౌమిత్రి యటవి విడచిన వేళ,/అతి వివిక్తముల,తారాడు వెలుగు నీడల,సుప్త తరు/తతి న్నిశ్చేష్టయై నిల్వ, వనదేవత యుస్సురని నట్లున్! Get link Facebook X Pinterest Email Other Apps Comments
రామ పదములు!! - June 12, 2023 చక్ర శంఖ పద్మ స్వస్తికాద్యుత్తమ సాముద్రికానేక ముద్రాంకితా/ వక్ర పరాక్రమ కోదండవిద్యా మేరువా రామ విభుని పదము/ లక్రమ బుధ్ధుల నిట్టె సరిచేయు ధర్మ పథ నిశ్చిత గాముల/ వక్ర ఫలామోఘ వాగ్శప్త దీనుల బ్రోచు మోక్ష పద శుభమ్ములై!! ****** Read more
మరు మల్లె! - January 03, 2026 పేరు మరు మల్లె,మరు గసలె లేని దీ సిరిమల్లె చేరినను తా నాకుల మరుగున,జగమెల్ల యిట్టె ఎరిగెడి ఘుమఘుమల సుగంధ నాసాతర్పణము అరయ మల్లీసుమ సమమేది ప్రసూనలోకమున న్! Read more
వానాటలు!! - July 26, 2023 వానల్లో తడవక గొడుగేసుకు ఆడితే,ఆ కథే వేరప్పా! వానల్లో తడిసి తడిసి ఆటలాడితే, ఆ కిక్కే . వేరప్పా!! **** Read more
Comments
Post a Comment