ఔర అన్నమయ్య!!


అన్నన్న ఓ అన్నమయ్య ఎటుల వ్రాసితివయ్య అన్ని వేల
మన్నన గల పదము లా స్వామి దర్శనము కేగు వేళల
సన్నని ముత్తెంపు టక్కరములై విభుని నుదుట తోచెనో
కన్పట్టని దివ్య ఘంటమున తానె నీ మనో ఫలకమున!
                               (ii)
రచియించెనో,నేటికి పూజా కుసుమములై,మా గ్రృహమ్ముల/

నంచిత నిత్యార్చనా గీతులై వరలె, మా పుణ్య మూలమ్మునన్!!
                              *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!