ఆసచర్యం!!



        తెల్లని వెలుగుల నింగి రేని కేమాయెనో
        బల్ వింతల కొంగొత్త పోకడల నేర్చినాడు!
       చలువ జోళ్ళు దాల్చును,నవ్వుకొను బీరాన!
        తుల ఏది నాకని,తీయును రాగాలేవియో!!
            సభ

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!