తెలిసెనులే!!


అది శేషుని రత్న ఫణమ,గాదిలి సౌమిత్రి చేతి సురటియ!/

అదిలక్ష్మి అనపాయిత్వమ,అవనిజా త్రపా ముగ్ధ సాన్నిధ్యమ!/

బూదిరాయని మారురూపమ, గంధవహ సుతు

సద్భక్తిదాస్యమ!/

ఆ దైత్య వంశ తులసియ,నీ నామజపిత సంగీత కలశియ!

                              (ii)

వ్వరయ్య, యజ్ఞఫలమ,రామచంద్ర,కౌసల్యా

నంద వర్ధన, నీ/

వెవ్వరయ్య, కారుణ్య వర్ష, నీలాభ్ర వర్ణ, సాక్షా

ద్విష్ణువు గాకన్!!

                           *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!