బ్రాహ్మీ శోభ!!
హరి చేల మట్లు వెలుగు రేకల
బంగరు సౌరుల/
హరి నీల వర్ణమట్లు గగనాస్తరణ
విస్త్రృతుల/
మరిదేని కోరని నారాయణీయ
శాంత సుశోభల/
సరియె లేని నేత్రపర్వ ప్రాభాత
సౌందర్య మిదిగో!!
Comments
Post a Comment