పూవులో పూలు!!
పూలను పూలని విన్నదె కాని కన్నది లేదు, హిమశైల/
బాల ముఖమె విరిసిన శతపత్ర కమల
సుందరము!/
మిలమిలలాడుచు చెంగల్వల చలువలా నయనద్వయి/
భళి నపూర్వమిదె గంటి నేడు,నా కనుల్వి
ప్పారి మ్రొక్కన్!
Comments
Post a Comment