లీలాక్రృష్ణ!!


     పిల్లన గ్రోవి నూదిన అట్టె నిలచిపోయె,
     నెల్ల జగతులు మైమరచి, ఆనందమున!
     అల్లరి వేణువు ఆగినను అట్టె నిలచె
     ఎల్ల జగతు లుస్సురనుచు,ఆశ్చర్యమున!
                               (ii)
    రూప వచో లీలా విలాసముల భ్రమియించు
    నప్రమేయ శ్యామ క్రృష్ణు డల్లన నవ్వుకొనన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!