కినుకయో?! Get link Facebook X Pinterest Email Other Apps - April 17, 2022 దళ హరితముల నీవె, ముకుళ ముగ్ధతల నీవె! పూల పేశలతల నీవె, పల్కరించు తావుల నీవె! వేల పలు వన్నెల నీవె, వ్రృక్షకాళి నేవళ మీవె! యేల శాంతామలదేవ! మౌన కాఠిన్య మీ వేళన్! Get link Facebook X Pinterest Email Other Apps Comments
రామ పదములు!! - June 12, 2023 చక్ర శంఖ పద్మ స్వస్తికాద్యుత్తమ సాముద్రికానేక ముద్రాంకితా/ వక్ర పరాక్రమ కోదండవిద్యా మేరువా రామ విభుని పదము/ లక్రమ బుధ్ధుల నిట్టె సరిచేయు ధర్మ పథ నిశ్చిత గాముల/ వక్ర ఫలామోఘ వాగ్శప్త దీనుల బ్రోచు మోక్ష పద శుభమ్ములై!! ****** Read more
మరు మల్లె! - January 03, 2026 పేరు మరు మల్లె,మరు గసలె లేని దీ సిరిమల్లె చేరినను తా నాకుల మరుగున,జగమెల్ల యిట్టె ఎరిగెడి ఘుమఘుమల సుగంధ నాసాతర్పణము అరయ మల్లీసుమ సమమేది ప్రసూనలోకమున న్! Read more
వానాటలు!! - July 26, 2023 వానల్లో తడవక గొడుగేసుకు ఆడితే,ఆ కథే వేరప్పా! వానల్లో తడిసి తడిసి ఆటలాడితే, ఆ కిక్కే . వేరప్పా!! **** Read more
Comments
Post a Comment