కమలాలయ!!


జయజయ కమలాలయ, ముకురా నన,కుటిలాలక, సురుచిర రామే/

జయజయ  పరివేష్టిత  శుభవారణ, బహు కీర్తిత 
వర గుణ దీపే/

జయజయ శుచిశోభిత  బుధమానస  చిరవాసిని, హరియుర భూషే/

జయజయ సిత సుస్మిత, విధు సోదరి, శ్రితమోదిని, 
స్మరశత రూపే!
                  *******

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!