మఱుగు!
చీర చెరగు మఱుగులు కావలెనె ఈ బుడత లిర్వురకు/
వర సిధ్ధి వినాయకుడొకడు తారకాంతక స్కందుడొకడు/
మురిపెముగ జగదంబ పరచు లీలయె కాని,
కననోపు/
వారు కనరె ఆవరణల దాటి తరగని నిత్య సత్యమున్!!
*****
Comments
Post a Comment