సూర్య!!
ఆలంబమె లేదొంటి అంబరవీథి,ననూరుడు
సారథి/
ఏ లాభ మాశించక కాంతుల వెల్లువ జేయు
వైతరణి/
ఇల ప్రాణముల నిల్పు ప్రత్యక్ష శ్రీమన్నారాయణ మూర్తి/
తొలి కిరణమ్ములనె ఇరుల పారద్రోలు సుజ్ఞాన పుంజి!!
*****
Comments
Post a Comment