లక్ష్మీశః!!





రమా లలనా సుస్నేహాభంగ
ఉమా సోదర కరుణాపాంగ
క్షమా శోభిత సుబలోత్తుంగ
మమ్మాదరింపవె పాండురంగ!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!