చిరునవ్వు!




చిరునవ్వు లక్ష వరహాలనిన తల్లి మురియు కాని/

ఆరవ ప్రాణపు కళలకు వెల కట్టు దురె, అనునో?!/

కోరి వహించిన ప్రేమ భరమీ వెన్నెల తునక!, కాదె/

కోరక మమూల్య మా జన్మాంతమీ అమ్మకు, కొమ్మ కనునో!
                     *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!