ఎందుకో!!
అడవి పళ్ళ నేరి భక్తి నిచ్చిన ఆ శబరిని
బ్రోచినావు/
బుడి బుడి సైకతరేణువుల ఉడుత సాయమౌ ననినావు
కడ కరి సోదరునె దరి జేర్చి లంకాధిపతి
చేసినావీ/
ఎడమేమి,కడకంట నన్జూడవు,జానకీపతీ,
జగత్పతీ!!
******
Comments
Post a Comment