మర్మము!!
ఆ కరి ప్రతీకయె,జీవుని నిరత మోహ
సుప్రతీకమై/
మకరి నొక కల్పనయే, సంసార పటు
బలవద్గ్రాహమై/
ఏక మనస్కత, శ్రీ హరీ యని జీరు
శరణాగతులకె/
మోక్షపదప్రాప్తియని,మమతాహంకార
విదూరులకున్!!
***
Comments
Post a Comment