సుధ్యాని!!
అఃతట తానెయైన మేరు ధన్వి, చంద్రమౌ
ళీశ్వరుడు/
వింతయగు,తా ధ్యానించునే శశ్వదైశ్వర్య సంధాయినో?!/
అంతము నాదిలేని అనవఛ్ఛిన్న చిదానంద
ఘన/
శాంత తేజమౌ జగదాత్మకు, ధ్యేయ మితర ముండునే?!!
*****
Comments
Post a Comment