నందిరథ నమో!!

  ఎందెందు బోయిన,యెవ్వరేమి కోరినను,నవ్వుచు  
  ముందేమి చూడకను,యవ్వారి వరములనందించు
  సుందరుడు, సోమేశ్వరు డిచ్చట, కొంగొత్త ఠీవుల
  నందగించె, నంది నధిరోహించి, వందన మనరే!!
                                ****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!