రామచంద్రీయం!!
ధర్మము నిలువెత్తు రూపై ఆక్రృతి దాల్చినట్లు,
శౌర్య దాశరథి!
కూర్మి,కుటియె పతి సన్నిధి,భవ్యారామమౌనను
పుణ్య జానకి!
వర్మమై యన్న ననుసరించి సేవించు కొందునను
ధన్య సౌమిత్రి!
ఓర్మిమై, సీత కుసురులా రాము కాశల బోసిన
భక్త మారుతి!
*****
Comments
Post a Comment