పెద్దన!!


అల్లికల్జిగిబిగియౌ అల్లసాని వరూధిని, విదుషి, బల్గడసరి!/

ఉల్లమచలమౌ అలేఖ్య తనూవిలాసుడా ప్రవరుడు నిత్యాగ్నిహోత్రి!/

శైలమూర్ధన్యమౌ ఆ హిమాద్రి వర్ణన లపూర్వ రమ్యా క్షర మహద్రాశి/

అలంకారమె,ఆంధ్రకావ్య వాణీ గ్రైవేయమై,అక్కవి 
మనుచరితయున్!
                          

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!