గోదాదేవి!!


    కల లోన,ఇల లోన, కలవేణు రవమ్ముల వాడె!
   ఎలయించి,గికురించి,ఆట పాటలాడేనె,బేలతో!
   అల శ్రీరంగ నాథుని,యీ కనులార కాంతునో లేదో
   పొలతి! తులసి దామములనైన సందేశ మంపవే!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!