తులసి!!


తులసి, గ్రృహాంగణముల సిరికళ పెంచు హరిత 
రాశి/

తులసి,దేహారోగ్యమ్ములకు త్రాణమౌ ధన్వంతరీ 
సువేషి/

తులసి,మోహాపహ శ్రీ వాసుదేవ విహరణ పుణ్య దేశి/

తులసి,అఘనాశి,గుణ విశేషి,సత్త్వ సుధా కలశి యున్!
                               *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!