యశోదాక్రృష్ణ!!
తిన్నది లేదు,అన్నన్న పాల్పెరుగులన్ని,మన్నున
పోసెద/
వన్నుల మిన్నలందరు వాపోదు రాగడముల,
అల్లరి కన్న!/
ఎన్నని ఓర్తునని దండించు యశోదతో "ఎన్నన్
కన్నవారీ /
చన్నున పోదురె!యను దేవు,యెల నవ్వులె రక్ష మాకున్!!
********
Comments
Post a Comment