వైనతేయులు!!

అన్న అనూరుడయ్యు దినేశ రథ సారథి,

సమర్ధుడై/

అన్నన్న!నీవేమొ రమేశ తురంగమవు సు 

పర్ణుడవై/

కన్న భాగ్యమదేమొ,యీ వినతా సుత ద్వయి విరాజిలె/

యెన్నగ శ్రీమన్నారాయణీయమై,కాశ్యప ప్రభా దీప్తమై!!

                             ******

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!